సిద్దిపేట లో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో బీఫార్మసీ కళాశాల
ప్రారంభించిన మంత్రులు హరీష్ రావు,సబితా ఇంద్రారెడ్డి సిద్దిపేట చిన్నకోడూరు మండలంలోని రామాంచ లో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ రంగనాయక స్వామి బీఫార్మసీ కళాశాలను సోమవారం మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్…