ఎగ్జిబిషన్ సొసైటీ ప్రపంచ స్థాయికి ఎదగాలి

– సురక్షిత నగరంగా హైదరాబాద్ – ఇది అనేక సంస్కృతుల మేలు కలయిక – ప్లాస్టిక్ రహిత నగరంగా హైదరాబాద్ – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు – ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి1: ప్రపంచీకరణ తర్వాత ప్రపంచం ఓ చిన్న గ్రామంగా మారిన నేపథ్యంలో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్…
