‘పురస పోరుకు కసరత్తు

– ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు – సర్వేల్లో మునిగిపోయిన పార్టీలు – బలమైన నాయకుల కోసం వేట – రెబెల్స్ ఇబ్బంది లేకుండా వ్యూహాలు – రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజాతంత్ర, న్యూస్ నెట్‌వర్క్, హైదరాబాద్, హైదరాబాద్ జనవరి 17ః రాష్ట్ర రాజకీయ యవనికపై మరో కీలక ఘట్టానికి తెర లేచింది.…
