27 లేదా 29 నుంచి మరో రెండు గ్యారంటీల అమలు
గృహలక్ష్మి, గ్యాస్ సిలిండర్ పథకాల ప్రారంభం విధి విధానాలపై కేబినేట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అర్హులందరికీ అందేలా పకడ్బందీ చర్యలకు అధికారులకు సిఎం ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : గృహలక్ష్మి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి…