ఆర్భాటపు అంకెలు.. ప్రగల్భాలు

– అప్పుల కోసం చేసే ప్రయత్నాలే ఎక్కువ – బడ్జెట్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: అంకెల ఆర్భాటాలు, కేటాయింపుల ప్రగల్భాలే తప్ప బడ్జెట్‌లో ఒరిగిందే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆదాయాన్ని పండబెట్టి.. అప్పుల కోసం అర్రులు చాచే బ్జడెట్ ఇది…
