Excise Constable Transfers | త్వరలోనే ఎక్సైజ్ కానిస్టేబుళ్ల బదిలీలు

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ రిటైర్డ్ ఉద్యోగుల సహాయం ఒకరోజు పింఛను మొత్తం రూ.2.80లక్షలు అందజేత మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ శాఖ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ అండగా నిలిచింది. అసోసియేషన్ సభ్యులు తమ ఒక రోజు పెన్షన్…
