8 అసెంబ్లీ నియోజక వర్గాల అభ్యర్థులు మినహా .. ఎక్కడి వారు అక్కడే ..
-కామారెడ్డి, గజ్వేల్ నుండి సీఎం కేసీఆర్.. – సిట్టింగులకే ప్రాధాన్యత – 115 సీట్లకు జాబితా విడుదల హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు ప్రకటించారు. 115 మంది అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించారు.ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో ఏర్పాటు…