నాయకుల భాష హుందాగా ఉండాలి

– రాజకీయాల నుంచి వైదొలగడం ఇష్టం లేదు – పుస్తకావిష్కరణలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 5: భాష విషయంలో నాయకుల తీరు మారాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. సీనియర్ సంపాదకుడు ఇనగంటి వెంకట్రావు రాసిన విలీనం-విభజన-మన ముఖ్యమంత్రులు పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మంగళవారం ఇక్కడ ఆవిష్కరించారు.…
