ఆ ఆపరేషన్‌లు చరిత్ర సృష్టించాయి

– ఆపరేషన్ సిందూర్, ఆపరేషన్ మహదేవ్‌లకు వెంకయ్య నాయుడు ప్రశంస హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 3: సాధారణ పౌరులకు ప్రమాదం లేకుండా ఆపరేషన్ సిందూర్ కేవలం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినదని, ఈ ఆపరేషన్ చేపట్టడం త్రివిధ దళాల ప్రతిభకు నిదర్శనమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆపరేషన్ సిందూర్…
