ప్రత్యేకతను చాటుకున్న నేత శ్రీపాదరావు

– సీఎం రేవంత్‌రెడ్డి నివాళి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 27వ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన చిత్రప{ం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాలలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న నాయకుడు శ్రీపాదరావు అని ఈ సందర్భంగా…
