ఉగ్రవాదిలా ఎందుకు అదుపులోకి తీసుకున్నారు..?
నరేందర్‌రెడ్డి అరెస్టుపై ప్రశ్నించిన హైకోర్టు హైదరాబాద్, నవంబర్ 20 (ఆర్‌ఎన్‌ఎ): లగచర్ల ఘటనలో తనను అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ నరేందర్‌రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రిమాండ్ ఆర్డర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు వాదనలు విని.. తీర్పును రిజర్వ్ చేసింది. నరేందర్‌రెడ్డి పాత్రపై నమోదు చేసిన వాంగ్మూలాలు ఇవ్వాలని పీపీని…