జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే సుమన్ విడుదల

– క్యాతన్‌పల్లిలో మంత్రి వివేక గూండాగిరీ – మీడియా ముందు బాల్క సుమన్ ఆరోపణలు ఆదిలాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదిలాబాద్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ సహా బీఆర్‌ఎస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసులో…
