బీజేపీకి మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ రాజీనామా

వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 26 : వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీజేపీకి రాజీనామా చేశారు. త్వరలోనే భారత రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు ప్రకటించారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన రమేశ్ ఓడిపోయారు. గతంలో బీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రమేశ్.. ఎన్నికల ముందు బీజేపీలో చేరారు.…
