హ్యామ్ టెండర్లలో రూ.8వేల కోట్ల కుంభకోణం

– అది హ్యాం కాదు స్కాం -దీనిపై నిత్యం పోరాడుతూనే ఉంటాం -అవినీతిలో మునిగితేలుతున్న మంత్రులు -మాజీ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి ఆరోపణలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25:ఇందిరమ్మ రాజ్యంలో రోజుకో అవినీతి, పూటకో కుంభకోణం బయటపడుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఓ పని టెండర్‌కు సంబంధించి మంత్రుల…
