పంచాయతీ ఎన్నికల్లో సింబల్ ఉంటే దుమ్ము రేగేది

– రెండేళ్లలోనే ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత – సర్పంచ్‌ల సన్మానంలో మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ మహబూబ్‌నగర్,ప్రజాతంత్ర,డిసెంబర్ 17: రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఈ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని మండిపడ్డారు. బుధవారం మహబూబ్‌నగర్‌లో పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్, వార్డు…
