పథకాల ఎగవేతకు కుంటి సాకులు..
ప్రకటనలు కాదు.. పథకాలు కావాలి ఎక్స్‌వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 12:కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలతో కాలం గడుపుతుందని, కావల్సింది ప్రకటనలు కాదని పథకాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్‌వేదికగా కాంగ్రెస్ అన్నారు. కోతలు, కూతలు కాదు చేతలు కావాలంటూ చురకలంటించారు. అధికారంలోకి వొస్తే ఎకరాకు ఏడాదికి రూ.15…