ఉపాధ్యాయులకు నీతి వచనాలు చెప్పడం సిగ్గుచేటు..
రేవంత్ లాంటి ఎన్నో కొరివి దయ్యాలను తుదముట్టించి తెలంగాణ తెచ్చుకున్నాం.. సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : డబ్బు సంచులతో ఎమ్మెల్యేకు లంచం ఇవ్వబోతూ పట్టబడ్డ దొంగ నేడు ఉపాధ్యాయులకు నీతి వచనాలు చెబుతున్నారని, ప్రభుత్వ సొమ్మును రేవంత్ రెడ్డి తెలంగాణ నిర్మాత…