Tag #Ex dy speaker #Padmadevender #warns Kavitha #Harishrao

హరీష్‌రావును విమర్శిస్తే సహించం

– కవిత సస్పెన్షన్‌లో కేసీఆర్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా – మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ మెదక్‌, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 4: ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే,మాజీ డిప్యూటీ స్పీక‌ర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి పేర్కొన్నారు. పార్టీపై విమర్శలు చేసి కవిత తనకు తానే గొయ్యి తవ్వుకున్నారని…