మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు చుక్కెదురు

కస్టడీ సవాల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు కిందికోర్టు తీర్పును సమర్థించిన న్యాయమూర్తి హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి21: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. నాంపల్లి కోర్టు కస్టడీని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రణీత్ పిటిషన్ దాఖలు…