ఈ మౌనం ఎందాకా?
కెసిఆర్ మౌనంపై ఆందోళనలు .. విమర్శలు ప్రస్తుత రాజకీయాల్లో కెసిఆర్ పేరెత్తకుండా మాట్లాడే పరిస్థితిలేదు. నేటికి ఇరవై నాలుగేళ్ళుగా ఆయన ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రజల మధ్య నలుగుతూనే ఉన్నారు. రాష్ట్రం నుండి దిల్లీ వరకు ఆయన చర్చలేకుండా రాజకీయాలులేవన్న పరిస్థితిని కల్పించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక్కసారే మౌనవ్రతం దాల్చడాన్ని ఎవరూ ఊహించుకోలేకపోతున్నారు. ఈ ఇరవై…