ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలిసి ఆహ్వానించిన మంత్రి పొన్నం
పొన్నం బృందానికి కేసీఆర్ లంచ్ ఆతిథ్యం? అభివృద్ధిలో అన్ని పార్టీలు కలిసొచ్చేందుకే ప్రత్యేక కలిసి ఆహ్వానాలు ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదు: మంత్రి పొన్నం పొన్నం బృందానికి స్వాగతం, వీడ్కోలు పలికిన మాజీ ఎంపి సంతోష్ సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 7: తెలంగాణలో బిఆర్‌ఎస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే…