ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు..ఒక సమీక్ష
ఇటీవల అడ్వకేట్స్ యూనియన్ ఫర్ డెమోక్రసీ అండ్ సోషల్ జస్టిస్ అనే సంస్థ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై వేసిన పిటిషన్ ను విచారించిన మధ్యప్రదేశ్ హైకోర్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు జనరల్ కేటగిరి కులాల వారికి మాత్రమే ఎలా వర్తిస్తాయి?ఇతర కులాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ వారి పరిస్థితి ఏంటి? అంటూ కేంద్రాన్ని ప్రశ్నించడంతో పాటు ఆరు వారాల్లో స్పందించాలని…