తెలంగాణా జిందాబాద్!
హైదరాబాద్ సంస్థానం (ఆ సంస్థానంలో అత్యధిక భాగం తెలంగాణం ) ప్రజా పాలనకు అంకురార్పణం అయినా రోజు సెప్టెంబర్ 17… శుభ సందర్భం..! డెబ్బై అయిదు సంవత్సరాల కిందట 1948 సెప్టెంబర్ 17వ తేదీనాడు తెలంగాణ ప్రాంతం, హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్న మరాఠ్వాడ, కన్నడ ప్రాంతాలు నిజాం రాజు నిరంకుశత్వం శృంఖలాల నుంచి, రజాకార్ మతోన్మాదుల రాక్షసత్వం నుంచి విముక్తి పొందాయి. . అది ఏడు తరాల, రెండు వందల ఇరవయి నాలుగు…