మహానిమజ్జనానికి జిహెచ్‌ఎంసి ఏర్పాట్లు
రంగంలోకి 15వేల మంది సిబ్బంది రోడ్లపై చెత్తవేయొద్దన్న కమిషనర్ ఆమ్రపాలి మహా నిమజ్జనానికి జీహెచ్‌ఎంసీ తరఫున ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.వినాయక నిమజ్జనం నేపథ్యంలో బల్దియా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ… రోడ్లపై చెత్త వేయకుండా జీహెచ్‌ఎంసీ సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. మొత్తం 15 వేల…