రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో అందరూ పాల్గొనాలి

– ఇందుకు అధికార్లు తగిన చర్యలు తీసుకోవాలి – మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 24: జనవరి 1- 30 వరకు జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , ఐఏఎస్,ఐపీఎస్ లు కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు ప్రతి ఒక్కరు పాల్గొనేలా…
