‘ప్రగతి ప్రణాళిక’లో భాగస్వాములు కావాలి

– తుమ్మలూరు గ్రామ సభలో సీఎస్ రామకృష్ణారావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2 : ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యాచరణ ప్రణాళిక)లో భాగంగా గురువారం నుంచి ప్రభుత్వం చేపట్టిన గ్రామ సభలు విజయవంతంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు రంగారెడ్డి జిల్లా మాహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామ సభలో…
