సిపిఆర్‌పై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం
ఆందోళన కలిగిస్తున్న సడెన్ కార్డియాక్ అరెస్ట్‌లు సిపిఆర్ చేస్తే బతికే ఛాన్స్…సమయస్ఫూర్తితో వారిని కాపాడవొచ్చు ప్రతి పౌరుడికి సామాజిక బాధ్యత ఉండాలి సంగారెడ్డి శిక్షణా కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 27 : సడెన్ కార్డియాక్ అరెస్ట్‌కు గురైన వారిని కాపాడేందుకు సిపిఆర్ పక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని…