ప్రతీ పథకం లబ్ధిదారుకు కచ్చితంగా చేరాలి

– అధికారుల అలసత్వాన్ని సహించం – ప్రజా సంక్షేమమే మా లక్ష్యం – ఖమ్మం కలెక్టరేట్‌లో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష – బాలికల గురుకుల కళాశాల ఆకస్మిక సందర్శన ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్ 24: ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకం లబ్ధిదారునికి చేరేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆయా అధికారులు,…
