ప్రతీ పైసా ప్రజల కోసమే ఖర్చు

– డిమాండ్ పెరిగినా విద్యుత్ సరఫరాకు లోటుండదు – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర, ప్రజాతంత్ర, నవంబర్ 13: ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వాన్ని ప్రజలకే అంకితం చేశాం.. ప్రజలకే జవాబుదారీగా ఉంటాం అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రతి పైసా ప్రజల అవసరాలకు ఖర్చు పెడతామని, ఎట్టి…
