ప్రతి క్షణం ఆనందమయం
ప్రస్తుతం ప్రపంచమంతా కోవిడ్ పట్ల తీవ్ర భయాందోళనలతో కుటుంబ సభ్యులు, బందుమిత్రుల మధ్య ప్రేమ ఆప్యాయలు తగ్గిపోయాయి. ఈ మహామ్మారి ఎన్నో కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. పిల్లలకు తల్లిదండ్రులను, తల్లిదండ్రులకు పిల్లలను, తోబుట్టువులను, యువత లక్ష్యాలను, పిల్లల చదువులను అన్నింటిని ఒక సంవత్సరం కాలంలో కనుమరుగయ్యేలా చేసింది. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థను కూడా…