ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధిలో ముందడుగు

– రూ.12 కోట్లతో నాగర్‌కర్నూల్ నూతన బస్ స్టేషన్‌కు శంకుస్థాపన – నాగర్‌కర్నూల్-వనపర్తి మధ్య ఆర్టీసీ సర్వీసుల ప్రారంభం – ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల బాటలోకి తీసుకొచ్చాం – మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి నాగర్‌కర్నూల్, ప్రజాతంత్ర, జూలై 8: రాష్ట్రం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని రంగాల్లో…
