నలుగురు మంత్రులున్నా ఫలితం లేదు

– చేజారిన కరీంనగర్ కార్పొరేషన్ – అతి విశ్వాసమే కొంప ముంచిందా? – కరీంనగర్‌లో బలం లేని పొన్నం ప్రభాకర్ – ఫలించిన బండి సంజయ్ చాణక్యం (ప్రజాతంత్ర, కరీంనగర్) కరీంనగర్ నగరపాలక సంస్థ (ఎంసీకే) ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. 66 డివిజన్లు ఉన్న ఈ కీలకమైన…
