విష ప్రచారం చేసినా జాతర విజయవంతం

– మేడారం జాతరపై మంత్రి సీతక్క చిట్‌చాట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేడారం జాతర విజయవంతం అయ్యిందని, జాతర పనులు, గుడి పనులు సజావుగా జరిగాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. సచివాలయంలో మంగళవారం ఆమె చిట్‌చాట్ మాట్లాడుతూ కొంతమంది జాతరపై, ఏర్పాట్లపై విష…
