దత్తత తీసుకున్నా 3 నెలల సెలవులు ఇవ్వాల్సిందే

– పితృత్వ సెలవులపైనా నిర్ణయం తీసుకోవాల్సిందే – పిల్లల పెంపకంలో తండ్రులకు కూడా భాగస్వామ్యం – ప్రసూతి సెలవుల విచారణలో ‘సుప్రీమ్’ కీలక ఆదేశాలు న్యూదిల్లీ, మార్చి 17: ప్రసూతి సెలవుల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మూడు నెలల కంటే తక్కువ వయసు ఉన్న బిడ్డను ఒక మహిళ దత్తత తీసుకుంటే.. ఆమెకు…
