ఎవలిపాలాయె బతుకమ్మ!
‘‘బతుకమ్మ మన చెరువు పండుగ,మన నీళ్ళ పండుగ, మన శేనుశెల్కల పొంటి పెరిగి మనల పల్కరిచ్చేటి తంగెడి పూల,గునుగు,గోరంట పూల పండుగ. గోడ పొంటి పారేటి గుమ్మడి, కాకర, బీర, కట్ల తీగలకు బూషిన తీరొక్క రంగుల పూల పండుగ! బతుకమ్మ సాచ్చిగ తెలంగాణ యెవలికచ్చిందనేది యెరికైతాంది గద! దొరలరాజ్జెం మళ్ళ పానం బట్టింది,తెలంగాణ కు…