నైతిక వైద్య నిర్ణయాలు మరింత బలపడాలి

– ‘కేర్ ఇన్సూరెన్స్ సమ్మిట్ 2025’ సదస్సులో వక్తలు – నిర్వహించిన కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: ఆరోగ్య బీమా వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో హాస్పిటల్స్, బీమా సంస్థలు, టీపీఏల మధ్య సమన్వయం, పారదర్శక ప్రక్రియలతోపాటు నైతిక వైద్య నిర్ణయాలు మరింత బలపడాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ కేర్ హాస్పిటల్స్ ‘కేర్ ఇన్సూరెన్స్…
