ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను నిలిపివేయాలి
ఫ్యాక్టరీతో వొచ్చే సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతా.. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలం దిలావర్ పూర్ – గుండంపల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను నిలిపివేయాలని ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రజాగళం పేరుతో దిలావర్ పూర్ మండల కేంద్రంలో…