అర్థం లేని హామీలతో సీఎం గందరగోళం

వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్ర స్ గల్లంతు ఖాయం •ఉపాధ్యాయుల మద్దతు బిజెపికే : ఎంపీ ఈటల రాజేందర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : అర్థంలేని హామీలతో సీఎంరేవంత్ ఆయన గందరగోళానికి గురికావడమే కాకుండా, ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బీజేపీ…
