కూట్లో రాయితీయలేని వాడు..ఏట్లో రాయి తీస్తడా
తెలంగాణను పాలించలేని కెసిఆర్ దేశాన్ని ఏలుతడా జీతాలు కూడా ఇవ్వలేక రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించాడు మునుగోడులో ఎగిరేది కమలం జెండానే బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్ కేసీఆర్‌కు దేశ రాజకీయాలు నడిపించే చేసే సత్తా లేదని హుజూరా బాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణలోనే పాలన అస్తవ్యస్తంగా ఉందని, రాష్ట్రాన్ని ఆర్థికంగా…