పదవుల కోసం పార్టీ మారలేదు

– కడుపులో కత్తులు పెట్టుకున్నవారితో కొట్లాడలేం – కేంద్ర మంత్రి బండి వ్యాఖ్యలపై ఈటల స్పందన హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 19: హుజురాబాద్ తెలంగాణ ప్రతీకకు అడ్డా అని తన వద్దకు వచ్చిన కార్యకర్తలనుద్దేశించి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఇకనుంచి అక్కడ స్ట్రెయిట్ ఫైట్ ఉంటుందని.. స్ట్రీట్ ఫైట్ మాత్రం కాదని స్పష్టం…
