సోషల్ మీడియాలో శృతిమించితే కఠిన చర్యలు

– డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటన హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 14: సోషల్ మీడియా వేదికగా సాగుతున్న వ్యక్తిత్వ హననం, అసభ్యకర పోస్టులపై డీజీపీ శివధర్ రెడ్డి బుధవారం కీలక ప్రకటన చేశారు. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లడం, కుటుంబ సభ్యులను కించపరచడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. డీజీపీగా బాధ్యతలు…
