సాగు విస్తీర్ణం అంచనాకు ప్రణాళికలు సిద్ధం చేయండి

వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలకు మంత్రి తుమ్మల సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 25: రాష్ట్రంలో సాగవుతున్న పంటల విస్తీర్ణాన్ని అంచనా వేయటం ద్వారా రానున్న కాలంలో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిపాదించిన ప్రాజెక్టుపై వ్యవసాయ శాఖ…
