బళ్ళలో హేతుబద్దీకరణ!
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు ప్రభుత్వ పాఠశాలల ఉనికికి ప్రమాదం పాఠశాల విద్యాశాఖ నిర్వహణలో ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో వైరుధ్యాలు, బళ్ళలో హేతుబద్దీకరణ అమలు చర్యలు, అంగన్ వాడీల్లో మూడవ తరగతి వరకు చదువు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు ప్రతిపాదనలతో ప్రభుత్వ పాఠశాల విద్య పలు మార్పులకు గురై తన ఉనికి ప్రమాదంలో పడే…