రూ.50 కోట్లతో స్నాన ఘాట్లు, 348 బీవోటీల ఏర్పాటు

– అటవీ సంరక్షణకు ప్రత్యేక చర్యలు – విద్యుత్ సరఫరాకు 196 ట్రాన్స్‌ఫార్మర్లు, 67 కి.మీ విద్యుత్ లైను – మేడారం జాతరకు విస్తృత ఏర్పాట్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24 : మేడారం మహా జాతర ప్రారంభానికి మరో మూడు రోజులు మాత్రమే ఉండడంతో జాతరకు హాజరయ్యే భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర…
