పెచ్చుమీరుతున్న రాజకీయ దాడులు

– పోలీసుల పక్షపాత వైఖరి – డీజీపీకి బీజేపీ బృందం ఫిర్యాదు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: రాష్ట్రంలో పెచ్చుమీరుతున్న రాజకీయ దాడులతోపాటు పోలీసుల పక్షపాత వైఖరిపై డీజీపీకి బీజేపీ బృందం ఫిర్యాదు చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు నేతృత్వంలోని పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్ర డీజీపీ బి.శివధర్‌రెడ్డిని మంగళవారం కలిసి వినతిపత్రం సమర్పించింది.…
