Tag #Eruvaka Purnima #the beginning of agricultural new year #for farmers

ఏరువాక పౌర్ణమి.. రైతుకు వ్యవసాయ నూతన సంవత్సరాది

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్ 29 : తెలంగాణ పల్లెల్లో వ్యవసాయం కేవలం వృత్తి మాత్రమే కాదు.. అది జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయం. ఆ రైతు జీవితంలో అత్యంత విశిష్టమైన రోజుల్లో ఏరువాక పౌర్ణమి ఒకటి. జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజున జరుపుకునే ఈ పండుగతో రైతులు కొత్త వ్యవసాయ సీజన్ కు శ్రీకారం చుడతారు.…