ఓటర్ల జాబితా డిజిటలైజేషన్‌లో లోపాలు

– బెంగాల్ సర్ ప్రక్రియపై మమత అభ్యంతరం కోల్‌కతా, జనవరి12: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ పక్రియ కోసం వినియోగిస్తున్న 2002 నాటి వోటర్ల జాబితా డిజిటలైజేషన్ పక్రియలో లోపాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. దీంతో నిజమైన వోటర్లు తీవ్ర ఇబ్బందులకు…
