లోపాలు లేని సమాచారం పొందుపరచాలి

– అధికారులకు సీఈవో ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 3 : రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ నాణ్యతను మెరుగుపరచేందుకు ఫొటోలు లేకపోవడం, జన్మ తేదీ వ్యత్యాసాలు, లింగ వివరాల్లో పొరపాట్లు, సంతకాలలో లోపాలను సరి చేసి సమాచారాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్…
