ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

– రెండు బోగీలు దగ్ధం – ఓ బోగీలో సజీవదహనమైన ప్రయాణికుడు – అతడి బ్యాగులో నోట్ల కట్టలు, బంగారం లభ్యం – రైళ్ల రాకపోకల్లో ఆలస్యం – హెల్ప్ లైన్ ఏర్పాటు విశాఖపట్నం, డిసెంబర్ 29: ఇక్కడికి 66 కి.మీ దూరంలో ఉన్న అనకాపల్లి జిల్లా యలమంచిలి వద్ద టాటానగర్-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లోని రెండు కంపార్టుమెంట్లు…
