చట్టాలపై సంపూర్ణ అవగాహన అవసరం!
రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా స్త్రీ పురుషులకు సమాన హక్కులు, అవకాశాలు రాజ్యాంగం కల్పిస్తోంది. పౌరుల పట్ల వివక్ష ముఖ్యంగా లింగ వివక్షను ఎపుడో నిషేధించారు. స్త్రీల గౌరవాన్ని కించపరిచే పని ఏదీ చేయకూడదనేది ప్రతి పౌరుడి ప్రాథమిక విధి. స్త్రీలకు అనుకూలంగా విచక్షణ పాటించవొచ్చునని ప్రత్యేక నిబంధన ద్వారా రాజ్యాంగం వీలు కల్పించింది. స్త్రీల పట్ల…